Therefore also now, says the LORD, turn you even to me with all your heart, and with fasting, and with weeping, and with mourning:│ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు